కార్పొరేట్‌ మేడిపండ్లు!

ఈ దేశంలో మరీ ముఖ్యంగా సరళీకరణ యుగం వచ్చాక కార్పొరేట్‌ పదం తారకమంత్రంగా మారింది.కార్పొరేట్‌ గవర్నెన్స్‌,కార్పొరేట్‌ ఎఫిషియన్సీ,కార్పొరేట్‌ స్టాండర్డ్‌, కార్పొరేట్‌ విద్య వైద్యం ఒకటేమిటి ప్రభుత్వాధినేతలుగా వున్నవారే

Read more