కొత్త జిల్లాలు, కొత్త బంగళా.. కొత్త పంథా!

తెలంగాణలో జిల్లాల పునర్విభజనను అందరూ స్వాగతించారు. అందులో అశాస్త్రీయతనూ హడావుడిని పున:పరిశీలించుకుని జనగామ,గద్వాల వంటివి పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అన్నిటికన్నా పెద్దదైన హైదరాబాద్‌ను ఎందుకు విభజించలేదన్న ప్రశ్న

Read more

జిల్లాల లొల్లి పెట్టిందెవరు?

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన టిఆర్‌ఎస్‌ ఎన్నికల వాగ్దానం. అయితే దానిపై తగు అధ్యయనం లేకుండానే ఈ జూన్‌2న ప్రకటన జరిగిపోతుందనే హడావుడి సృష్టించింది ప్రభుత్వమే. టిఆర్‌ఎస్‌

Read more