లోటస్‌ పాండ్‌తో సహా 749 కోట్ల ఆస్తుల కట్టడి

మనీ లాండరింగ్‌ ఆరోపణలపై వైఎస్సార్‌పార్టీ అధినేత జగన్మోహన రెడ్డికి చెందిన 749 కోట్ల విలువైన స్థిర చరాస్తులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌మెంట్‌(జప్తు కాదు, కట్టడి, లేదా తాత్కాలికస్వాధీనం)

Read more