విప్లవ ధృవతార కాస్ట్రో

విశ్వ విప్లవ సంకేతమాస్వాతంత్ర సమర పతాకమాచెక్కు చెదరని ఉక్కు సంకల్పమామొక్కవోని సిద్ధాంత పటిమా సాహసికుడాదార్శనికుడాఎదురొడ్డిన వాడాపోరాడిన వాడా కుట్రలు కూల్చినవాడామృత్యువునే తరిమినవాడాఆటుపోట్లు చూసినవాడాఅజేయమై నిలిచిన వాడా దేశం

Read more

అజేయుడై నిలిచిన 90 ఏళ్ల కాస్ట్రో సందేశం

అర్థశతాబ్దం పాటు అతి దగ్గరే వున్న అమెరికా పాలకులు ఆయనను అంతమొందించాలని పథకాలు పన్నుతున్నా – అరుణ పతాకధారిగా అజేయుడై నిలిచిన క్యూబా అధినేత ఫైడెల్‌ కాస్ట్రో

Read more