మహారచయిత గోపీచంద్‌ జ్ఞాపకాలు,విశ్లేషణలు

  తెలుగు పాఠకులకు విశేషించి సాహిత్యాభిమానులకు సుపరిచితులైన ప్రసిద్ధుల్లో ప్రథమ శ్రేణిలో వుంటారు త్రిపురనేని గోపీచంద్‌. ఆయన నవల ‘అసమర్థుని జీవయాత్ర’ చదివినా చదవకపోయినా ఆ పేరు

Read more