అంటే ..క్యాష్‌ వున్నా .. కష్టపెడ్తున్నారా ? జైట్లీజీ?

నోట్లరద్దు నిర్ణయం ముందస్తు సన్నాహాలతో తీసుకున్నదేనని ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ ఈ రోజు మరోసారి సమర్థించుకున్నారు. పైగా ఆర్‌బిఐ దగ్గర కావలసినంత నగదు వుందని డిసెంబరు31 తర్వాతకు

Read more