మరో రెండేళ్లు సినిమాల్లోనే పవన్‌

ప్రత్యేక హౌదా సమస్యపై బిజెపి టిడిపిల పట్ల విమర్శనాత్మకంగా మాట్లాడినప్పటికీ జనసేనాధిపతి పవన్‌ కళ్యాణ్‌ మరో రెండేళ్ల వరకూ రాజకీయ కార్యాచరణలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

Read more