జిల్లాల లొల్లి పెట్టిందెవరు?
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన టిఆర్‌ఎస్ ఎన్నికల వాగ్దానం. అయితే దానిపై తగు అధ్యయనం లేకుండానే ఈ జూన్2న ప్రకటన జరిగిపోతుందనే హడావుడి సృష్టించింది ప్రభుత్వమే. టిఆర్‌ఎస్
Read moreతెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన టిఆర్‌ఎస్ ఎన్నికల వాగ్దానం. అయితే దానిపై తగు అధ్యయనం లేకుండానే ఈ జూన్2న ప్రకటన జరిగిపోతుందనే హడావుడి సృష్టించింది ప్రభుత్వమే. టిఆర్‌ఎస్
Read moreతెలంగాణ మంత్రి, యువ నాయకుడు కె.తారకరామారావు ఇటీవల చేసిన వ్యాఖ్యానాలలో రెండు అంశాలపై వ్యాఖ్యానించాలనిపించింది. మొదటిది-పాలేరులో ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తాననే సవాలు. నిజం చెప్పాలంటే
Read moreఖమ్మం జిల్లాపాలేరు ఉప ఎన్నిక పాలకపక్షమైన టిఆర్‌ఎస్‌కు నల్లేరు మీద నడకలా వుండదని తెలుసు గనకే ముఖ్యమంత్రి కెసిఆర్ సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దింపుతున్నారు.
Read moreభారత దేశంలో వారసత్వ రాజకీయాలు కొత్త కాదు గాని కెటిఆర్ విషయంలో తండ్రి ముఖ్యమంత్రి కెసిఆర్ మరీ తొందరపడి ఇతరులలో ఆందోళనకు కారణమైనారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలను అవకాశంగా
Read moreనందమూరి బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి షూటింగు ప్రారంభోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందన ప్రసంగం చూసిన వారికి తెలుగుదేశం రోజులు గుర్తుకు వచ్చి వుంటే ఆశ్చర్యపోవలసింది
Read morehttps://youtu.be/ZO2WEUNVvQk
Read moreతెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును దగ్గర నుంచి విన్న వారికి ఆయన నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఎంత పట్టు,పట్టుదల కలిగి వుంటారో మొదటి నుంచి తెలుసు.
Read moreతెలంగాణ శాసనసభ్యుల జీతాలను 400 రెట్లుపైగా పెంచడం చాలా ప్రశ్నలను ముందుకుతెస్తున్నది. ఇంత కాకున్నా ఆంధ్ర ప్రదేశ్‌లోనూ భారీగానే పెంచారు. పెంచారు అనడంకన్నా పెంచుకున్నారు అనడం సబబు.ఎందుకంటే
Read moreమహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందంపై విమర్శలకు ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్రభాషలో సమాధానమిచ్చారు కాని చెప్పిన సారాంశం విమర్శలకు ఆమోదం లాగానే వుంది. ఈ ఒప్పందమే చారిత్రాత్మకమని హడావుడి
Read moreమహారాష్ట్రతో తెలంగాణ సర్కారు కుదుర్చుకున్న ఒప్పందంపై ౖ విమర్శలను పనికిమాలినవని తెలంగాణ నీట ిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కొట్టి పారేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా
Read more