బెంగాల్‌ కేరళ ద్విముఖ సంకేతాలు

మమతా బెనర్జీ నిర్బంధకాండ, శారదా నుంచి నారద వరకూ నడిచిన భాగోతాలు మరింత దారుణమైనవి. అయినా ఆమె మరోసారి గెలుపు సాధించడానికీ ప్రజాదరణేగాక కేంద్ర బిజెపి సహకారం

Read more

కాంగ్రెస్‌ ముక్త్‌,బిజెపి యుక్త్‌- ఎంత వరకు ?

నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ఎన్‌డిఎ కూటమి కేంద్రంలో అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సమయంలో జరిగిన ”మధ్యంతర” ఎన్నికలో అస్సాంలో బిజెపి అధికారం కైవశం చేసుకోవడమే

Read more

కేరళ సారథిగా విజయన్‌ – వూహలకు స్వస్తి

కేరళ నూతన ముఖ్యమంత్రిగా పొలిట్‌బ్యూరో సభ్యుడు పినరయి విజయన్‌ ఎంపికవడంతో వూహాగానాలకు తెరపడింది. సిపిఎం విధానాలు, అంతర్గత పనివిధానం తెలిసిన వారికి విజయన్‌ ఈ స్థానానికి ఎన్నికవుతారని

Read more

మరో పంచామృతం!

ఆసక్తిగా ఎదురుచూసిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి అందులోనూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి ఒకింత ఉత్సాహం ఇచ్చేలా వున్నాయి. ఉత్సాహం మాట

Read more

రాజన్‌పై స్వామి విషం

నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక వివిధ రంగాలలో ఆరెస్సెస్‌ బిజెపి నేతల ప్రత్యక్ష జోక్యం ప్రతికూల వ్యాఖ్యలు సర్వసాధారణమైనాయి. ఈ మధ్యనే రాజ్యసభకు నామినేట్‌ చేయబడని దారితప్పిన

Read more

అనుకున్నట్టే ఎగ్జిట్‌పోల్స్‌ కూడా…

పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు ఇప్పుడు రాజకీయ మీడియా సంస్థలలో సర్వసాధారణమైపోయాయి. నాలుగురాష్ట్రాలకు సంబంధించి వివిధ సంస్థలు వెలువరించిన ఫలితాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి గనక

Read more

ఆనంద్‌ జోషి అదృశ్యంలో ఆంతర్యిం?

కీలకమైన హౌంశాఖలో అండర్‌ సెక్రటరీ హౌదాలోని ఆనంద్‌ జోషి అదృశ్యం,ఆ పైన అరెస్టు వార్త అనేక అనుమానాలు కలిగిస్తున్నది. అనేక కోణాలలో ఆలోచించాల్సి వస్తుంది. హౌంశాఖ అధికారిగా

Read more

ఆర్థిక దుస్థితికి మూడు ఉదాహరణలు…

పేదరికం,కష్టాలు, ఉపాధి వంటి మాటలు వింటే కొంతమంది పై తరగతి మిత్రులకు తేళ్లుజర్రులు పారతాయి. ఎప్పుడూ అదేనా అభివృద్ధిని చూడమని ఆగ్రహిస్తారు వాళ్లు. కాని ఇప్పటికి ఆయిదారుసార్లు

Read more

‘ప్రత్యేక’ వదలి విద్యార్థులపై వైరమేల?

వెంకయ్య నాయుడు గారు కేంద్రంలోని సీనియర్‌ మంత్రుల్లో ముఖ్యులు. బిజెపి మాజీఅద్యక్షులు. ఆంధ్రప్రదేశ్‌కు కీలక సమస్యగా మారిన ప్రత్యేక హౌదా వివాదానికి ఆద్యుడు బాధ్యుడు ఆయనే. ఇప్పుడు

Read more

పరువు నష్టం కత్తికి పదును

వ్యక్తుల సంస్థల పరువు ప్రతిష్టలకు భంగం ౖ కేసు ల్లో రెండేళ్ల వరకూ శిక్ష, జరిమానా వేసేందుకు అవకాశం కల్పిస్తున్న ఐపిసి 499,500 సెక్షన్ల చెల్లుబాటును సుప్రీం

Read more