ఈడీ కోర్టు కీలక నిర్ధారణ , రు.749 కోట్ల జగన్‌ ఆస్తుల స్వాధీనం

 రు.749 కోట్ల విలువైన మేరకు వైసీపీ అద్యక్షుడు జగన్‌కు సంబంధించిన వివిధ సంస్థల ఆస్తులను జప్తు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట డైరెక్టరేట్‌(ఇడి) ప్రత్యేక కోర్టు తుది ఉత్తర్వులివ్వడం రాజకీయంగా

Read more

పేదలే ఏడుస్తున్నారు… కిషన్‌రెడ్డిగారూ,

పార్లమెంటులో కాకపోయినా తెలంగాణ శాసనసభలో నోట్లరద్దుపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ షరామామూలుగా ఆచితూచి మాట్లాడారే గాని ప్రజల ఘోషను ప్రతిబింబించారని చెప్పలేము. ఆయన లోలోపల బాధపడుతున్నారని

Read more

శాతకర్ణి టీజర్‌ నేత్రపర్వం

బాలయ్య నూరో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి టీజర్‌ భారీ తనానికి ప్రతిరూపంగా వుంది. సహజంగానే క్రిష్‌ ఇలాటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వుంటాడు. చారిత్రిక చిత్రమే

Read more

క్లైమాక్స్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌?

పార్లమెంటు సమావేశాలు ముగిసిపోతున్న తరుణంలో- మొత్తం నెలరోజులు స్తంభనకు నాయకత్వం వహించిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ నిర్వాకం తీవ్ర నిరసనకు దారితీసింది. ప్రతిపక్షాలన్ని వెళ్లి

Read more

సభలూ …సందర్భాలూ..

దేశమంతా నోట్లదాడిపైనే చర్చ అట్టుడికిపోతున్నది. నలభై ఏళ్ల పాత్రికేయ జీవితంలో- ప్రత్యేకించి పదేళ్ల టీవీ మీడియా చర్చలలో వరుసగా నెలకు పైబడి ఒకే అంశం నలగడం చూళ్లేదు.

Read more

సభ చట్టుబండలు- అద్వానీ నీతులు

ఊహించినట్టే లోక్‌సభ సమావేశాలు నిరర్థకంగానే ముగిసిపోతున్నాయి. దేశాన్నే కుదిపేసిన నోట్లరద్దుపై ప్రకటనకు గాని ప్రత్యక్ష చర్చ ఓటింగుకు గాని ప్రధాని సిద్దపడకపోవడం ఇందుకు ఏకైక కారణం. దేశమంతటా

Read more

అరవిందస్వామి కన్నా రామ్‌చరణ్‌కే మార్కులు

మన సినిమా సమీక్షకులలో మీడియాలో ఒక ధోరణి ఏదో ఒక మూసలో కొట్టుకుపోవడం. ధృవ చిత్రానికి అరవింద్‌ స్వామి గొప్ప ఆకర్షణ అన్నది అలాటి ఒక ప్రచారమేనని

Read more

నిబద్దుడు, నిరంతర కృషీవలుడు విహెచ్‌

నిన్నటి వరకూ జీవించివున్న తెలుగు జర్నలిస్టులలో బహుశా అత్యంత వయోవృద్ధుడూ అనుభవజ్ఞుడూ నిపుణుడూ నిబద్దుడూ వి.హనుమంతరావు. ఆరుపదుల పైబడిన ఆయన రాజకీయ పాత్రికేయ సామాజిక జీవితం అక్షరాలా

Read more

మోడీపైనే రాహుల్‌ అస్త్రం- స్పందించని కేంద్రం

నోట్లరద్దుపై చర్చకు సంబంధించి పార్లమెంటు నిరవధికంగా స్తంభించిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్‌ ఉపాద్యక్షుడు రాహుల్‌గాంధీ నేరుగా ప్రధాని మోడీపైనే అవినీతి అస్త్రం సంధించడం తీవ్రమైన విషయమే. మోడీ వ్యక్తిగత

Read more

43 మంది న్యాయమూర్తులపై కేంద్రం ఆరోపణ- జస్టిస్‌ చలమేశ్వర్‌ చర్యతో పరోక్ష మద్దతు

హైకోర్టులలో న్యాయమూర్తులుగా నియమించేందుకోసం సుప్రీం కోర్టు కొలీజియం పంపిన 77 పేర్లలో 43 కేంద్రం తిరస్కరించడం అసాధారణ చర్య. హైకోర్టులలో మొత్తం 10799 మంది న్యాయమూర్తుల అవసరం

Read more