మహిళలపై ఐఎస్‌ఐఎస్ రాక్షసాలు
ఇస్లామిక్ స్టేట్‌గా చెప్పుకునే ఐఎస్‌ఐఎస్ 250 మంది మహిళలను కాల్చిచంపడం దాని రాక్షస స్వభావాన్ని చెబుతుంది. ఇరాక్‌లోని మసల్ పట్టణం 2014 నుంచి ఐఎస్ అధీనంలో వుంది.
Read moreఇస్లామిక్ స్టేట్‌గా చెప్పుకునే ఐఎస్‌ఐఎస్ 250 మంది మహిళలను కాల్చిచంపడం దాని రాక్షస స్వభావాన్ని చెబుతుంది. ఇరాక్‌లోని మసల్ పట్టణం 2014 నుంచి ఐఎస్ అధీనంలో వుంది.
Read moreఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని కొట్టివేస్తూ హైకోర్టు బెంచి ఇచ్చిన ఉత్తర్వు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మొట్టికాయలాటిదే. న్యాయమూర్తులు జోసప్,భిషత్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు
Read moreసంఫ్‌ు ముక్త్ భారత్ కోసం అందరూ ఏకం కావాలంటూ బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ఇచ్చిన పిలుపుపై బిజెపి నేతలు చిందులు తొక్కుతున్నారు. ప్రధాని కావాలనే దురాశతోనే
Read moreో రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ రాజన్ భారత దేశం మహత్తర ఆర్థికాభివృద్ది సాధించిందనే కట్టుకథలు పటాపంచలు చేస్తూ మనం అంధుల రాజ్యంలో ఒంటికన్ను రాజులా మన
Read more14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినందుకు గాను అమెరికా న్యాయస్థానంలో విచారణ నెదుర్కొని ఏడాది జైలు శిక్ష కూడా అనుభవించిన జోసప్ జీపాల్ అనే క్యాథలిక్ మతాధికారిని
Read moreప్రభుత్వ స్థలాల్లో బహిరంగ ప్రదేశాల్లో రోడ్ల మధ్యలో కొన్నిసార్లు కాల్వగట్లపై ఆఖరుకు మరుగుదొడ్ల పక్కన కూడా ఎక్కడంటే అక్కడ అడ్డంగా ఆలయాలు కట్టించేయడం చూస్తుంటాం. కొన్నిచోట్ల ముస్లింలకు
Read moreతన భార్యకు స్వల్ప చికిత్స చేసి నలభై వేలు బిల్లు కట్టి కదలాలని నిర్బంధించారని రాజ్యసభ సభ్యుడు ఎంకెఖాన్ ఆస్ప్రతిపై ఫిర్యాదు చేశారు. తనపరిస్థితే ఇలా వుంటే
Read moreగతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జరిగిందేమిటో గుర్తుందా? ఫైళ్ల క్లియరెన్సు వారం అంటూ ఒకటి జరిగేది. ఆ సమయంలో హడావుడిగా వాటిని తేల్చిపారేసేవారు. ఈ క్రమంలో
Read moreపని ఒత్తిడి గురించి గత వారంలో రెండుసార్లు చర్చించాము. ఇప్పుడు మరింత గట్టి ఆధారాలు లభిస్తున్నాయి. ఒకప్పుడు ఐటిలో సాప్ట్‌వేర్ ఉద్యోగాలంటే ఎంత ఆకర్షణో. మధ్యలో 2008లో
Read moreవెంకయ్య నాయుడు కావడానికి సీనియర్ మోస్ట్‌మంత్రిగా వున్నారు గాని చిన్న పిల్లల్లా ఉడుక్కోవడంలో ఆయనకు ఆయనే సాటి. అందులోనూ కమ్యూనిస్టులు గుర్తువచ్చినా లేక తనే గుర్తు చేసుకున్నా
Read more