ఉత్తమ్‌ సవాల్‌ స్వీకరించారా?

నిన్న ఈ సైట్‌లో చెప్పుకున్నట్టు టిఆర్‌ఎస్‌ పార్టీ మహారాష్ట్రతో ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో ప్రచారానికి వాడుకోగలిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆలసిపోయినట్టు కనిపిస్తున్నా ఆవేశం ఆగ్రహం తగ్గకుండా మాట్లాడారు.

Read more

ఒప్పందం హర్షనీయం.. ప్రచారంలో అతిశయం..

గోదావరి జలాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడనవీస్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఒప్పందం కుదర్చుకోవడం హర్షణీయ పరిణామం. దీర్ఘకాలంగా పెండింగులో వున్న ప్రాజెక్టులు వీటివల్ల కదలికలోకి రావడం

Read more

వెలమ వర్సెస్‌.. కాపు మైనస్‌… టిడిపి టిఆర్‌ఎస్‌లలో మారుతున్న అంచనాలు?

మామూలుగా కులాల భాషలో మాట్లాడ్డం నాకు ఇష్టం వుండదు గాని ఈ మధ్య తరచూ ఆ తరహా చర్చలే ముందుకొస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాజకీయాల భవిష్యత్తు

Read more

మరో బురిడీపై కేంద్రిం విన్యాసాలు?

ఆంధ్రప్రదేశ్‌కు తమ ద్వారా ప్యాకేజీ రాబోతుందని బిజెపి నేతలు చెప్పిన కథనాలు తర్వాత తాజా విదిలింపులతో ఎలా కుప్పకూలాయో చెప్పుకున్నాం. హౌదా కృష్ణార్పణం, ప్యాకేజీకి పిండ ప్రదానం

Read more

సిఎం సార్లూ, ప్రశ్నలపై నో గుస్సా

తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, చంద్ర శేఖర రావులు మీడియాతో మాట్లాడేప్పుడు ఇంకొంచెం సహనం చూపిస్తే బావుంటుందని చాలామంది అంటున్నారు. మరీ ముఖ్యంగా యువ మీడియా పర్సన్లు ముఖ్యమంత్రుల

Read more

మళ్లీ ఖైదీని చేయాల్సిందేనా?

చిరంజీవిని మెగా స్టార్‌ను చేసింది ఖైదీ. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మెగాస్టార్‌ బిరుదు ఎప్పుడు ఎలా వచ్చిందని ఒక చర్చలో ఆయనతో చాలా చిత్రాలు తీసిన నిర్మాత

Read more

హిందువులు జనాభా పెంచాలట!

దాచేస్తే దాగని సత్యంలా ఆరెస్సెస్‌ సంఘ పరివార్‌ నాయకుల అసలు రూపం వెల్లడవుతూనే వుంటుంది. వారి మౌలిక సిద్దాంతం హిందూత్వమే గనక ఏవేవో మెలికలతో దాన్ని వెళ్లగక్కుతుంటారు.

Read more

హౌదాకృష్ణార్పణం..ప్యాకేజీకి పిండ ప్రదానం

పుష్కర స్నానం/ పుష్కల పుణ్యం/ ఉండేరోజులు/ మరి రెండే/ ఇక ఆలసించితే/ ఆశాభంగం/ పుణ్యస్నానం పిండ ప్రదానం అస్మదీయులకు కోట్ల ప్రసాదం… కృష్ణా పుష్కరాల పేరిట ప్రభుత్వాల

Read more

హౌదాపై చేతులెత్తేసిన పవన్‌

ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా విషయమై జనసేన అద్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మరింత వెనక్కు తగ్గినట్టే చెప్పొచ్చు. కేంద్రం నుంచి హౌదా దాదాపు తిరస్కరణకు గురైన నేపథ్యంలోనూ

Read more