‘అతడు’ ‘దేవాంతకుడు’.. వెంకయ్య నాయుడు గారు —అసత్యాన్ని కూడా మార్చేస్తుంటారు…

నిజం చెప్పకపోవడం అబద్దం. అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం అంటాడు అతడులో మహేష్‌బాబు(త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సాక్షిగా). ఈ ముక్క గుర్తుపెట్టుకోండి ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక సహాయంపై రాజ్యసభలో

Read more

ఓటుకు నోటు క్విడ్‌ ప్రో కో?

ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు తాజా ఆదేశం వైసీపీకి గాని, టిడిపికి గాని విజయమని చెప్పడానికి లేదు. కాకపోతే ఉభయులూ అవతలివారికి చెంపపెట్టు అని ప్రచారం

Read more

దేశ భద్రత, కేంద్ర బాధ్యత!

యూరిలోని భారత సైనిక కేంద్రంపై దాడి చేసి నిద్రలో వున్న పద్దెనిమిది మంది వీరజవాన్లను బలిగొన్న పాకిస్తాన్‌ ప్రేరిత వుగ్రవ్యూహం క్షంతవ్యం గాని నేరం.దీనికి సంజాయిషీ ఇవ్వాల్సిన

Read more

క్యాపిటల్‌ ప్లాట్టపై మాటల మాయ-  కేటాయింపు వేరయా!

ఆంధ్ర ప్రదేశ్‌ రాజధాని అమరావతిలో రకరకాల సమస్యలు పెరుగుతున్నాయి. వీటిపై అసంతృప్తి ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలో లేక ప్రత్యర్తులో గాక ఇష్టంగా భూమి అప్పగించిన వారికి కూడా

Read more

సైన్యం నిఘా హడావుడి!

  ఏ విషయంలో విమర్శలు పెరిగితే లేక వైఫల్యాలు బయిటపడితే ఆ రంగంలో హడావుడి పెంచడం మన ప్రభుత్వాలకూ అధికారులకూ పరిపాటి. వూరి సైనిక స్తావరంపై ఉగ్రవాదులు

Read more

ఆస్కార్‌స్థాయికి గుంటూరు పోలీసు హింస ‘విచారణై’

చాలా కాలం తర్వాత మరో భారతీయ భాషా చిత్రం ఆస్కార్‌ పోటీలకు అధికార ఎంట్రీగా వెళ్లడం సంతోషమైనా తెలుగు వాళ్లు  ఒకింత విచారించే విషయం వుంది. విశారణై

Read more

పసికందుతో ట్రాఫిక్‌ డ్యూటీ!

ఏ డిపార్టుమెంటులో పనిచేసినా మహిళల సమస్యలు వారికి వుంటాయి. ఉదాహరణకు ఈ ఫోటోలో బిడ్డతో కనిపిస్తున్న మహిళ డ్యూటీ చేస్తుంది. అది కూడా ట్రాఫిక్‌ డ్యూటీ. ఆమె

Read more

చార్‌ సౌ షహర్‌- పుకారా షహజాదా (విశ్వనగరి ఘోష..వినండి యువరాజా! )

హైదరాబాదులోనూ ఈ వారం రోజుల వర్షానికి ఎదురవుతున్న దురవస్థలు నగర వాసులు గతంలో(2000 సంవత్సరంలో నాలాలు పొంగినప్పుడు మినహా) దాదాపు చూడలేదని చెప్పొచ్చు. పొంగిపొర్లే డ్రైన్లు, గోతులు,

Read more

హైకోర్టు ఆదేశం: టిటిడిపికి నో లాభం… ఎపి టిడిపికి ఇరకాటం

రేవంత్‌ రెడ్డి తరపున జంధ్యాల రవిశంకర్‌ వాదించిన ఫిరాయింపుల కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రాజకీయంగా ఆసక్తి రేకెత్తించాయి. ఫిరాయించిన 12 మంది తెలుగుదేశం ఎంఎల్‌ఎల అనర్హత

Read more

కొత్త పరిష్కారాలు చూపని అపెక్స్‌ సమావేశం

నదీజలాలకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్‌ తెలంగాణ ముఖ్యమంత్రులూ నీటిపారుదల మంత్రులూ అధికారులతో కేంద్ర జలవనరుల మంత్రిఉమాభారతి నిర్వహించిన సమావేశం అనుకున్నట్టే ముగిసింది. ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర

Read more