నోట్లరద్దుపై తెలుగు సిఎంల విమర్శలు విన్యాసాలు
పెద్దనోట్ల రద్దుపేరుతో ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన చర్య ప్రభావానికి దేశంలో సామాన్య ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. అయితే ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల స్పందనలు ఎలా వున్నాయి? ఎటు నుంచి ఎటు మారుతున్నాయి? 10 టీవీ న్యూస్ మార్నింగ్‌లో ఈ విషయమై చర్చను నా వ్యాఖ్యానాలను చూడం
https://youtu.be/T53xmD1b3uU?t=832