దళిత గర్భిఱి మహిళపై దౌర్జన్యం` కారణం గో కళేబరం!
ప్రధాని నరేంద్ర మోడీ మొన్ననే తన పుట్టిన రోజు సందర్భంగా తల్లిని దర్శించి దీవెను పొంది వచ్చారు. అయితే ఆయన స్వరాష్ట్రం గుజరాత్‌లోనే గర్భిణీ దళిత స్త్రీపై దౌర్జన్యం జరగడం బిజెపి పాన స్వరూపాన్ని మరోసారి బహిర్గతం చేసింది. సంగీతా రన్‌హే అనే ఆ మహిళతో పాటు ఆమె కుటుంబ సభస్యు కూడా క్షత్రియ పెత్తందార్ల దౌష్యానికి గురయ్యారు. మొన్పెప్పుడో చనిపోయిన గోవు మృతకళేబరాన్ని తొగించేందుకు నిరాకరించడమే వారి నేరం! కొద్ది వారా కిందట ఉన్ అనే చోట ఇలాటి కళేబరానే తొగిస్తున్న దళితుపై దారుణ దౌర్జన్యం తర్వాత ఆ పని మానేయాని వారంతా కసి కట్టుగా నిర్నయం త్ణీసుకోవదం తెలిసిందే. కజూ అనే గ్రామంలో ఒక గోకళేబరాన్ని తొగించాల్సిందిగా నట్వర్‌సింగ్ చౌహాన్ తదితయి ఒత్తిడి చేస్తే ఈ దళిత కుటుంబం నిరాకరించింది. తరతరాుగా ఇది మీ వృత్తి అని వారు ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదు. దాంతో మొత్తం కుటుంబ సభ్యుపై దాడి చేశారు. మరీ ముఖ్యంగా గర్భవతి అని కూడా చూడకుండా సంగీతపై దాడి చేశారని ఆమె భర్త రమేష్ రణ్‌హా పోలీసుకు ఫిర్యాదు చేశారు. చౌహాన్ల కుటుంబానికి చెందిన మొత్తం ఏడుగురిపై పోలీసు కేసు పెట్టారు. దళితు అపవిత్రు, గోవు పవిత్రమైనవి.వాటికోసం ఈ అమాయకు ప్రాణాలైనా తీస్తారు. కాని వారు కళేబరాు తొగించకపోతే ఒప్పుకోరు. ఆ పనిలో వుంటే మీరే గోవును చంపారని హింసిస్తారు. గుజరాత్‌లో ఏం న్యాయం నడుస్తున్నది. జర దేహో మోడీజీ.. అమిత్ షాజీ..
