అయ్యప్ప స్వామిపై కుట్రా?

ప్రభుత్వాూ, పార్టీూ రాజకీయంగా ఇబ్బందు ఎదురైనప్పుడు ఎవరో కుట్ర చేశారని ఆరోపించడం సర్వసాధారణం. కాని సాక్షాత్తూ శబరిమలై స్వామి అయ్యప్పకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు ఆయన భక్తు! మహిళను ఆయంలోకి అనుమతించాని వాదించడమే కుట్ర అంటున్నారు. అఖిభారత అయ్యప్ప సేవా సంఘం అద్యక్షుడు తెన్నె బాకృష్ణ పిల్లై మహిళను అనుమతించడం తరతరా సంప్రదాయాకు భంగమని వాదిస్తున్నారు. అయ్యప్ప దేవుడు నైష్టిక బ్రహ్మచారి గనక యాభైఏళ్లలోపు మహిళను అనుమతించడం వద్దంటున్నారట. వారికి రుతు సంబంధమైన సమస్యుంటాయి గనక అయ్యప్ప వ్రతం చేయలేరట. ఇదంతా తెలిసి కూడా మహిళను అనుమతించాని చెప్పడంలో కుట్ర దాగి వుండట. మహిళ హక్కు కోసం అస
మానతకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని కుట్ర అనడం నిజంగా దారుణం. ఇప్పటికే శనిసింగారం, నాసికా త్రయంబకం, అజ్మీర్ దర్గా వంటి అనేక కీకమైన ప్రార్థనా స్థలాు పాతపట్టుదలు వీడి మహిళకు తుపు తెరవగా ఈ స్వాము ఇంకా ఇలా అడ్డుపడటం అర్థ ర హితం. అయినా తాము పూజించే దేవుడు మహిళు వెళ్లినంత మాత్రాన బ్రహ్మచర్యాన్ని కాపాడుకోలేనంత బహీనుడా? మనుష్య కాంతకు అంత శక్తి వుంటుందని వారి పురాణాు చెబుతున్నాయా? మై అనే భావన పొరబాటు కాగా మనుషు మైలు దేవుళ్లను కూడా మలినం చేస్తాయని చెప్పడం వారి మహిమనే ప్రశ్నించడం కాదా? బాకృష్ణ పిళ్లె గారే చెప్పాలి మరి. కేరళ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం మాత్రం మహిళను అనుమతించానే వ్యాయస్థానంలో వాదిస్తున్నది.