15 కోట్లమంది సమ్మె పట్టని బడా మీడియా

https://youtu.be/tGlcoQwjvno

https://youtu.be/VV1I8ND9VAU

ఎవరైనా పాలక పక్ష నేత లేదా సెలబ్రిటీ చిన్న స్వంత కార్యక్రమం పెట్టుకున్నా బోలెడు హడావుడి చేసే మన మీడియాకు దేశ వ్యాపితంగా అన్ని రంగాలలోనూ 15 కోట్ల మంది కార్మికులు ఉద్యోగులు తమ సంఘాలన్నిటి ఐక్య వేదిక తరపున సమ్మెకు సిద్ధమవుతుంటే అస్సలు పెద్ద విషయంగానే కనిపించడం లేదు.ఈ పాతికేళ్ల సరళీకరణలోనూ ఇది 17వ సమ్మె. ఈ విధమైన పోరాటాలే లేకపోయి వుంటే ఇప్పటికే ఈ దేశం సాంతం ఎఫ్‌డిఐల ప్రైవేటు కార్పోరేట్ల భుక్తమై వుండేది.బడా మీడియా సంస్థలన్నీ అలాటి వారి చేతుల్లోనే వుంటాయి గనక వారు ఇలాటి సమ్మెలను ఎలాగూ హర్షించరు. అందుకే ఒక్కసారి కూడా మొదటి పేజీలో లేదా ప్రైమ్‌ టైమ్‌లో ఇంతవరకూ దానికి చోటు కల్పించలేదు. సెప్టెంబరు 2 జాతీయ సమ్మె మరో రెండు రోజులు మాత్రమే వుంది గనక దీనిపై కార్మిక సంఘాల నేతలు ఏమంటున్నారో ఈ చర్చల్లో చూడండి..15 కోట్లమంది సమ్మె పట్టని బడా మీడియాstrike

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *