వెండి మేఘంపైన మా విజయ సింధూ
వెండి మేఘంపైన మా విజయ సింధూ జేజేలు
ఇండియా జేజేల నిలిచె నీ ముందు
తెలుగోళ్ల గుండెలో ఎనలేని సంబరం
వెలుగులో నింపెలే నీ ప్రతిభి సంతకం
విశ్వక్రీడల సాక్షి
కుస్తీల బాలికా


మస్తుగా వెలిగెలే మా హృదయ దీపికా
ముగ్గురమ్మాయిలు ముచ్చటగ మీరు
మహితశక్తిని చాలి స్పూర్తినిచ్చేరు