బిజెపి తిరస్కారం- టిడిపి రాయబారం -ఎపిి ప్రజాగ్రహంhttps://youtu.be/35ARdLkkcZY
కొండను తవ్వి ఎలకను పట్టడం అంటారు. ప్రత్యేక హౌదాను కేంద్ర బిజెపి తోసిపుచ్చిన తర్వాత టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించిన కార్యాచరణ పిలుపు అంతకన్నా విడ్డూరంగా తవ్వడానికి గునపం వెతుకుతున్నామన్నట్టుగా వుంది. ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్న ఆయన కేంద్రానికి మాత్రం వినతులతో సరిపెడుతున్నారు. ఇంతకూ ఈ విషయంలో ఎవరేమంటున్నారు? నేనేమన్నాను?ఈ చర్చలో చూడండి:
https://youtu.be/35ARdLkkcZY