కబాలి విడుదలకు ముందు…
కబాలి కలెక్షన్ల వాన గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. కాని ఇదే చిత్రం విడుదల కాకముందు వివాడం ఎంత తీవ్రంగా నడిచిందో నిర్మాత ఎంత తీవ్ర భాషలో మాట్లాడారో చూడండి.. తెలుగు సినిమా రంగంలో థియేటర్ల సమస్య పంపిణీ రంగం గురించిన వివాదాలకు ఇదో ప్రతిబింబం అనొచ్చు.