కులాల కూపాలు.. తరాల పాపాలు!

‘నేనంటూ కాలగర్భంలో కలసిపోయాక నా గురించి ఏమనుకుంటారనేది నేను పట్టించుకోను.’ అని చివరి లేఖలో రాశాడు వేముల రోహిత్‌. బలవన్మరణక్షణాల్లోనూ బాధావేదనలు అర్థవంతంగా వ్యక్తం చేస్తూ నిష్క్రమించాడు.

Read more