రోహిత్‌పై మరణానంతర కులకుట్ర పూర్తి?

భరత మాత ముద్దుబిడ్డ- ఇది దేశమంతా రగిలిపోతున్నప్పుడు రోహిత్‌ వేముల గురించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివర్ణన. పూర్వాశ్రమంలో ప్రచారక్‌ గనక ఎప్పుడు ఏమనాలో ఆయనకు

Read more

జస్టిస్‌ నాగార్జునరెడ్డిపై అభిశంసన నోటీసు -ఏచూరి పై ఆక్రోశం

ఈ రోజుల్లో మీడియా లాగే సోషల్‌ మీడియా కూడా టిడిపి వైసీపీల మధ్య విభజితమై అనుకూల వ్యతిరేక కథనాలలో మునిగితేలుతున్నది. ఈ క్రమంలో అనేక అనవసర ప్రశంసలూ

Read more

దళిత గర్భిఱి మహిళపై దౌర్జన్యం` కారణం గో కళేబరం!

ప్రధాని నరేంద్ర మోడీ మొన్ననే తన పుట్టిన రోజు సందర్భంగా తల్లిని దర్శించి దీవెను పొంది వచ్చారు. అయితే ఆయన స్వరాష్ట్రం గుజరాత్‌లోనే గర్భిణీ దళిత స్త్రీపై

Read more

దేవుళ్లూ.. కుర్రాళ్లూ..

. ౖ’అచ్చం మన తెలుగుబిడ్డ/ అభాకాం అధ్యక్షుడు/ సంజీవుని ఉపన్యాస /ఝంఝానిల ధాటి ముందు/ గతకాలపు అద్యక్షుల/ ఘనతలు తలవంచినాయి’ అని ఒకప్పుడు వికటకవి గజ్జెల మల్లారెడి

Read more

గౌరవహత్య …దళిత కుటుంబం పోరాటం

గౌరవ హత్యలపేరుతో ప్రేమించి పెళ్లాడిన వారిని హత్యలు చేసే అమానుష కాండ మానవత్వానికే కళంకం. తమిళంలో ప్రేమ కథల సినిమాలు చాలా వచ్చాయి గాని సమా జంలో మాత్రం

Read more

రావెల వ్యాఖ్యకు దళిత నేత దిగ్భ్రాంతి

వ్యక్తులెవరైనా మంత్రులుగా వున్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. ఈ కాలంలో కూడా మాటలతోనే పదవులు పోయిన ఉదంతాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్‌

Read more

బెడిసికొట్టిన బిజెపి పాచికలు – చలనం లేని తెలుగు పాలకులు

యూనివర్సీటీ ఆఫ్‌ హైదరాబాద్‌(యువోహెచ్‌) లో దళిత విద్యార్థి వేముల రోహిత్‌ విషాదాంతం ఒక సంచలనంగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఒక విద్యా సంస్థలో మొదలైన ఆందోళన దేశాన్ని

Read more