రష్యాలో ఓం నమశ్శివాయ.. పాత వీడియోకు ప్రచారం- నేర్చుకోవలసిసన సారం?

రష్యా చర్చిలో ఓం నమశ్శివాయ పాడటం మన సోషల్‌ మీడియాలో వైెరల్‌ అవుతున్నది. ప్రముఖ పత్రికలు కూడా గొప్పగా ఇచ్చేస్తున్నాయి. ఈ విడియో వాస్తవానికి 2016 సెప్టెంబరు

Read more

సిఎం సీటైనా మైలేనా? జీయర్‌ స్వామి తీరే వేరు!

త్రిదండి రామానుజ చిన జీయర్‌ స్వాముల వారి గొప్పతనం గురించి చాలా వింటుంటాము. కాని ఆయన పద్ధతులు కొన్ని చాలా విచిత్రంగా వుంటాయి. ఉదాహరణకు ఒకసారి నాకు

Read more

నారాయణ- నారాయణ … నిజమిదే నాయనా!

సిపిఐ నాయకులు కె.నారాయణ సతీసమేతంగా ఇటీవల తిరుపతి వెంకన్నను కొణిపాకం వినాయకుణ్ని సందర్శించడం మీడియాలో ఒక వార్తా కథనంగా వచ్చింది. భార్య కోర్కె మేరకు తాను యాభై

Read more

బీచ్‌ లౌ.. క్యేసినో.. గోవా టు వైజాగ్‌ టు విజయవాడ..

  విశాఖ తీరంలో తలపెట్టిన లౌఫెస్టివల్‌ ఏది ఏమైనా జరిగితీరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారట. ఆయన ఇంత గట్టిగా చెబుతారని తెలియక మంత్రులు గంటా శ్రీనివాసరావు

Read more

నిజంగా ముస్లిం వ్యతిరేక ప్రచారక్‌లెవరు?

ముసల్మానోంకో న పురస్క్రతి కర్‌నా చాహియే న తిరస్క్రతి కర్‌నా చాహియే.. ఉన్‌ కో వోట్‌ కీ మండీ కా సామాన్‌ నహీ సమ్‌ఝనా చాహియే.. ఉన్‌

Read more

దళిత గర్భిఱి మహిళపై దౌర్జన్యం` కారణం గో కళేబరం!

ప్రధాని నరేంద్ర మోడీ మొన్ననే తన పుట్టిన రోజు సందర్భంగా తల్లిని దర్శించి దీవెను పొంది వచ్చారు. అయితే ఆయన స్వరాష్ట్రం గుజరాత్‌లోనే గర్భిణీ దళిత స్త్రీపై

Read more

అయ్యప్ప స్వామిపై కుట్రా?

ప్రభుత్వాూ, పార్టీూ రాజకీయంగా ఇబ్బందు ఎదురైనప్పుడు ఎవరో కుట్ర చేశారని ఆరోపించడం సర్వసాధారణం. కాని సాక్షాత్తూ శబరిమలై స్వామి అయ్యప్పకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు ఆయన

Read more

తరలి పోయిన కళా సంపద

చక్రవర్తి అశోకుడెచ్చట జగద్గురు శంకరుడెచ్చట? ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు? షాజహానుఅంత:పురమ్ములో షట్పదీ శింజాన మెక్కడీ ఝాన్సీ లక్ష్మీ బాయి ఎక్కిన సైంధవం నేడేది

Read more

ఓనం పండుగపై ఆరెస్సెస్‌ దాడి!

హిందూ మత విశ్వాసాలు ప్రశ్నించడానికి వీల్లేనివని ఆరెస్సెస్‌ వాదిస్తుంటుంది. ఆ పేరుతో అసహనం పెంచుకుని ఇతరులపై దాడులు కూడా చేస్తుంటారు పరివార్‌ సభ్యులు. కాని కేరళ ప్రజలు

Read more