ఓట్లు ఎవరికి వేసినా కమలానికే పడతాయన్న బిజెపి నేత- ఈవీఎంలపై పెరిగిన సందేహాలు

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్లు(ఈవీఎం)లు సాంకేతికంగా చాలాబలీయమైనవనీ, వాటిద్వారా మోసం చేయడం జరిగేపని కాదని చాలామందిమి నమ్ముతూ వస్తున్నాం. ఓడిపోయినప్పుడు తెలుగుదేశంతో సహా చాలా పార్టీలు వాటిపై ఆరోపణలు

Read more

విజయ విలాస విపరీతాలు

నా చేతను నీ చేతను వరమడిగిన కుంతి చేత వాసుకి చేతన్‌.. అన్నట్టు ఒక పరిణామం వెనక వంద కారణాలుంటాయి. ాఉద్దేశపూర్వకంగానూ అనుద్దేశితంగానూ కూడా ఆ కార్య

Read more

అఖండ విజయం… ఆవల వైపు….

ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో బిజెపి అఖండ విజయంపౖోె రెండో మాట లేదు. అయితే ఈ ఫలితాలకు స్పష్టమైన కారణం ఆయా రాష్ట్రాల నేపథ్యమే. అలా చూడకుండా ఏవో

Read more

కాంగ్రెస్‌తో ఎస్‌పి పొత్తు ఖరారు

ఉత్తర ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో కీలకాంశంగా వున్న కాంగ్రెస్‌ సమాజ్‌వాది పార్టీ పొత్తు ఖరారైపోయింది. కాంగ్రెస్‌ 105 స్థానాలలో పోటీ చేయాలని 298 చోట్ల పాలక పక్షం

Read more

బిజెపికి,మోడీ నాయకత్వానికి పరీక్షే

ఫిబ్రవరి,మార్చి నెలల్లో జరగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలు బిజెపికి ప్రత్యేకించి మోడీ మలిదఫా ఆశలకు అగ్నిపరీక్షే. ఉత్తర ప్రదేశ్‌లో తండ్రీ కొడుకుల సవాల్‌ అన్నట్టుగా వున్నా ఇప్పటికీ

Read more

ములాయం చర్య ఆత్మహత్యా సదృశం

కుమారుడు, యుపి ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ను ఆరేళ్లపాటు సమాజ్‌వాది పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు ఆ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రకటించడం ఆత్మహత్యాసదృశం. భారత

Read more

యాదవ ‘ముసలం’ ముగింపేనా?

కుటుంబ రాజకీయాల్లో అధికారాలు అంతర్గత కలహాల గురించి మొన్న రాస్తూ ఇది సమాజ్‌వాది పార్టీలో చీలిక వరకూ వెళ్లకపోవచ్చని వ్యాఖ్యానించాను. కొంతమంది దీన్ని అతిగా అంచనా వేసిన

Read more

అత్యాచారం..అన్ని వ్యవస్థల అన్యాయం

ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో కామాంధుడూ మోసగాడైన ఒక పెద్దమనిషికి బలైన 14 ఏళ్ల బాలిక పట్ల మొత్తం సమాజం ఎంత మానవతా రహితంగా ప్రవర్తించిందో తల్చుకుంటే తలతిరిగిపోతుంది. మొదటిది-ఆ

Read more

సైన్యాన్ని వివాదంలోకి లాగింది సర్కారే!

ప్రధాని నరేంద్ర మోడీని ఉత్తర ప్రదేశ్‌ బిజెపి విజయదశమి నాడుి ప్రత్యేకంగా ఆహ్వానించింది. అక్కడ మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు జరగాలి. పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌(శస్త్రచికిత్సాత్మకదాడులు) గురించి

Read more