గుజరాత్‌ ఫలితాలు రాజకీయ సంకేతాలు

గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు తమ సంస్కరణలకు ఆమోదముద్రగా ప్రధాని మోడీ అభిóవర్ణించారు. కొత్తగా అద్యక్ష పదవి చేపట్టిన రాహుల్‌ గాంధీ సమర్థతకు సంకేతంగా కాంగ్రెస్‌ నేతలు విశ్లేషిస్తున్నారు.

Read more

మన్మోహన్‌ సరే… మోడీకీ రైన్‌ కోటుంది….

పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ సమాధానం రాజకీయ ఎదురుదాడికి నిర్వచనంగా వుంది. ఈ ప్రసంగం 2019 ఎన్నికలలో మరోసారి తనను అభ్యర్థిగా

Read more

హత్యకు గురైన పూర్వప్రధానిపై ద్వేషం

ౖసర్దార్‌ పటేల్‌ గొప్పవారే కావచ్చు. నెహ్రూ వారసత్వాన్ని లేదా కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్న ఆయన కుటుంబ వారసులను దెబ్బతీయడానికి ఆయన బిజెపి ఆరెస్సెస్‌లకు బాగా ఉపయోగపడే మాట

Read more

నిజంగా ముస్లిం వ్యతిరేక ప్రచారక్‌లెవరు?

ముసల్మానోంకో న పురస్క్రతి కర్‌నా చాహియే న తిరస్క్రతి కర్‌నా చాహియే.. ఉన్‌ కో వోట్‌ కీ మండీ కా సామాన్‌ నహీ సమ్‌ఝనా చాహియే.. ఉన్‌

Read more

దళిత గర్భిఱి మహిళపై దౌర్జన్యం` కారణం గో కళేబరం!

ప్రధాని నరేంద్ర మోడీ మొన్ననే తన పుట్టిన రోజు సందర్భంగా తల్లిని దర్శించి దీవెను పొంది వచ్చారు. అయితే ఆయన స్వరాష్ట్రం గుజరాత్‌లోనే గర్భిణీ దళిత స్త్రీపై

Read more

‘నమో’ నయా జాతీయ వాదం- ఆరెస్సెస్‌ వ్యూహం

ప్రతిష్టాత్మకమైన జవహర్‌లాల్‌నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికలలో వామపక్ష సామాజిక విద్యార్థి సంస్థలు ఘన విజయం సాధించడం కేంద్ర ప్రభుత్వమూ, సంఘ పరివార్‌ సాగించిన దుష్ప్రచారానికి చెంపపెట్టు.

Read more

అమిత్‌ అభీష్టమే రూపాని ఎంపిక-ఆనంది ఆగ్రహం

  గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బిజెపి రాష్ట్ర అద్యక్షుడు విజరురూపాని ఎంపిక ఏమాత్రం ఆశ్చర్యం కలిగించదు. కాని మధ్యాహ్నం వరకూ మంత్రి నితిన్‌ పటేల్‌ పేరు ఖాయమైనట్టు వార్తలు

Read more

గుజరాత్‌: మూల విరాట్టుకే ముప్పు

గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌ రాజీనామా కేవలం ఇటీవలి పటేళ్ల ఆందోళనకు, దళితులపై దాడి ఘటనలకు పరిమితమై చూడటం పాక్షికత్వమే. నరేంద్ర మోడీ నాయకత్వంలో పదేళ్ల తర్వాత

Read more