సిపిఎంలో చీలిక మిథ్య

సిపిఎం ప్రకంపించి పోతున్నట్టు విభేదాలు చీలికకు దారితీయడం అనివార్యమైనట్టు హౌరెత్తిపోతున్న ప్రచారం నిలిచేది కాదని నేను ఇదే గమనంలో జనవరి 26 రాశాను. నిజంగానే అలాటిదేమీ జరగకపోగా

Read more

విశ్వాస సంక్షోభంలో విశాల చైతన్యం

భారతీయ జనతా పార్టీ వార్షికోత్సవ సందర్భంలో ఆ పార్టీ అద్యక్షుడు అమిత్‌ షా ప్రతిపక్షాలను కుక్కలు పిల్లులు పాములతో పోల్చారు. ఇలాటి జంతువులన్నీ వరద దెబ్బకు భయపడి

Read more

ఈశాన్య విజయాలు -కమల వ్యూహాలు

మూడు ఈశాన్య రాష్ట్రాల శాసనసభ ఎన్నికల పలితాలు స్పష్టమైనాయి. త్రిపురలో గత నలభై ఏళ్లుగా(1989 సైనికజోక్యంతో కలిగిన ఓటమితప్ప) ప్రజానుకూల పాలన సాగిస్తున్న వామపక్ష ప్రభుత్వం ఓటమిపాలైంది.

Read more

సిపిఎంలో విభేదాలపై నిరర్థక కథనాలు!

శ్రీశ్రీ అన్నట్టుగా నిప్పులు కక్కుకుంటూ నింగికెగిరిపోతే నివ్వెరపోయేవాళ్లు నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపోతే నిర్దాక్షిణ్యంగా తోసిపారేయడానికి సదా సిద్దంగా వుంటారు. అందులోనూ రాజకీయార్థిక సామాజికాంశాలలో పంటికింద రాయిలా

Read more

కేరళలో కాషాయ కథా కళి!

కథాకళి నృత్యానికి, కమ్యూనిస్టు రాజకీయాలకు ప్రసిద్ధిగాంచిన కేరళ ఇప్పుడు బిజెపి కేంద్ర నేతల మంత్రుల రాజకీయ యాత్రలకు కేంద్రంగా మారడం విచిత్రం, విశేషం. తమ కార్యకర్తలపై హత్యాదాడులు

Read more

పారాహుషార్‌! ఎమర్జన్సీ పాఠాలు వర్తిస్తాయి!!

ఈ దేశ ప్రజలు మహత్తర ప్రజాస్వామిక చైతన్యం చూపించి ఇప్పటికి నలభయ్యేళ్లు. అప్పటికి రెండేళ్లుగా అమలు జరిగిన నియంతృత్వ రాజ్యాన్ని భారతీయ ఓటర్లు కూకటివేళ్లతో సహా పెకిలించి

Read more

తెలంగాణపై ఒకరికే జిరాయితీ హక్కులు లేవు

రాజకీయాలలో సామదానభేదదండోపాయాలుంటాయి. ో దేనికీ లొంగని నికరమైన శక్తులూ వుంటాయి. ప్రజలకు అలాటి శక్తులూ వ్యక్తులూ నిజాయితీ పరులుగా నిబద్దయోధులుగా కనిపిస్తారు. ప్రభుత్వాధినేతలకూ ధనాధిపతులకూ భూస్వామ్య సామాజిక

Read more

మామ బాటలో అల్లుడు- సిపిఎంను ‘గుర్తించిన’ హరీష్‌ దాడి

తెలంగాణ మంత్రి హరీష్‌రావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసంపై విరుచుకుపడ్డారు. తీవ్రస్థాయిలోనే దండకం చదివారు. రాజకీయాల్లో ఇది పెద్ద ఆశ్యర్యం లేదు.

Read more