నమ్మకస్తులకు మన్నన

రకరకాల రాజకీయ వివాదాల్లో రాష్ట్రం మునిగివున్న తరుణంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ సాదాసీదాగా మూడు నియామకాలు చేశారు. తద్వారా నమ్మకస్తులను తాను ఎప్పుడూ మనసులో వుంచుకుంటాననే సంకేతం ఇచ్చారు.

Read more

కెసిఆర్‌ సవాళ్లు,సత్యాలు

నదీజలాలపై మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం చారిత్రాత్మకమని కెసిఆర్‌ ప్రభుత్వం తారస్థాయిన ప్రచారం చేస్తున్నది. ముఖ్యమంత్రికి ఘనస్వాగతం, ఎయిర్‌పోర్టులో రాజకీయ ప్రసంగం, సవాళ్లు ,బస్సు యాత్ర సంకల్పం చూస్తే

Read more

 బయిటకొస్తున్న పాములు, పావులు

నయీమ్‌ అనంతర కథనాలపై మీడియా ప్రశ్నలు వేసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ విసుగు ప్రదర్శించారు. సిట్‌ను అడగాల్సిన ప్రశ్న నన్నడుగుతారేమిటని ఆగ్రహించారు. అతను అంతమైనందుకు అందరూ సంతోషిస్తున్నారని,

Read more

ఉత్తమ్‌ సవాల్‌ స్వీకరించారా?

నిన్న ఈ సైట్‌లో చెప్పుకున్నట్టు టిఆర్‌ఎస్‌ పార్టీ మహారాష్ట్రతో ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో ప్రచారానికి వాడుకోగలిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆలసిపోయినట్టు కనిపిస్తున్నా ఆవేశం ఆగ్రహం తగ్గకుండా మాట్లాడారు.

Read more

ఒప్పందం హర్షనీయం.. ప్రచారంలో అతిశయం..

గోదావరి జలాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడనవీస్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఒప్పందం కుదర్చుకోవడం హర్షణీయ పరిణామం. దీర్ఘకాలంగా పెండింగులో వున్న ప్రాజెక్టులు వీటివల్ల కదలికలోకి రావడం

Read more

సిఎం సార్లూ, ప్రశ్నలపై నో గుస్సా

తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, చంద్ర శేఖర రావులు మీడియాతో మాట్లాడేప్పుడు ఇంకొంచెం సహనం చూపిస్తే బావుంటుందని చాలామంది అంటున్నారు. మరీ ముఖ్యంగా యువ మీడియా పర్సన్లు ముఖ్యమంత్రుల

Read more

కోణం మారని కోదండరాం ?

కెసిఆర్‌ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నందుకు గాను తెలంగాణ జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాంను టిఆర్‌ఎస్‌ నేతలు రకరకాలుగా దాడి చేసినప్పుడు నేను గట్టిగా ఖండించాను. ఉద్యమ

Read more

మోడీ,కెసిఆర్‌కు లేని అభ్యంతరం చంద్రబాబుకా?

అధికారంలో వున్న వారు కీలక విషయాల్లో ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రం. అందులోనూ అసాధారణ సమస్యలు ఎదురైనప్పుడు తమ మధ్య గాక మూడో

Read more

రాజ్యమూ, రాక్షస మర్రి

నయీమ్‌ ఖతం తదనంతర పరిణామాలు నాటకీయ కథనాలుగా మీడియా నిండా దర్శనమిస్తున్నాయి. పోలీసు అధికారులు ఇచ్చే లీకులు, ముక్తసరి ప్రకటనలు మినహా అధికార పూర్వక సమాచారం తక్కువ.

Read more

తెలుగు రాష్ట్రాల్లో ఏకపక్ష దశకు స్వస్తి!

ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సమర్థులు గనక ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఉద్యమాలు నడిపినా పెద్ద ప్రభావం వుండదని కొత్తలో చాలామంది అనేవారు. అందులోనూ తెలంగాణలో

Read more