లాంచనపు నిరసనలో జగన్‌

ఆంధ్ర ప్రదేశ్‌ విభజన సమస్యల పట్ల హామీల పట్ల కేంద్రంలోని బిజెపి ఎన్‌డిఎ ప్రభుత్వం, రాష్ట్రంలోని తెలుగు దేశం ప్రభుత్వం వైఖరిని ప్రధానంగా విమర్శిస్తున్నా- ప్రతిపక్ష నేతజగన్‌ పాత్ర పట్ల, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందన పట్ల కూడా నాకు విమర్శలున్నాయి. వాటిని మళ్లీ రాసే బదులు సాక్షి చర్చనూ నా బైట్లనూ ఇక్కడ ఇస్తున్నా. ఎవరికి ఎంత కష్టం కలిగినా ఇవన్నీ కాదనలేని నిజాలు.కళ్లముందు జరుగుతున్న కపట వ్యవహారాలు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *