పసికందుతో ట్రాఫిక్‌ డ్యూటీ!

constable_1_3012744f

ఏ డిపార్టుమెంటులో పనిచేసినా మహిళల సమస్యలు వారికి వుంటాయి. ఉదాహరణకు ఈ ఫోటోలో బిడ్డతో కనిపిస్తున్న మహిళ డ్యూటీ చేస్తుంది. అది కూడా ట్రాఫిక్‌ డ్యూటీ. ఆమె పేరు మమత. ఆ పాప వయస్సు 11 నెలలు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చిక్‌బజార్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఆమె పనిచేస్తుంది.గణేష్‌ ఉత్సవాల సందర్భంగా ఆమెకు డ్యూటీ వేస్తామంటే బిడ్డతో కుదరదని వేడుకుంది. కాని పై అధికారులు కనికరించలేదు. పైగా 300 కిలోమీటర్ల దూరంలోని బెల్గవిలో ట్రాఫిక్‌ డ్యూటీ వేశారు. ఆ ఉత్సవాల తొక్కిడిలో కసికందుతో ఆమె బాధ వర్ణనాతీతం. ఇలా చంటిబిడ్డతల్లికి అంత దూరంగా ట్రాఫిక్‌ డ్యూటీ వేయడం మానవహక్కుల వుల్లంఘనేనని కన్నడ సంఘం కేసు వేసింది.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *